Ravioli Fit Foods | Launched by Hyderabadi Youngster | Serving Delicious & Nutritious Food
కొందరు శాకాహారం మాత్రమే తింటే...మరికొందరికి మాంసాహారం లేనిదే రోజు గడవదు. జంతువుల పట్ల ప్రేమతో వాటి నుంచి వచ్చే ఏ ఆహారాన్నీ ముట్టుకోని వీగన్లది మరో దారి. అయితే.. ఏ ఆహారమైనా తీసుకునే విధానాన్ని బట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని అంటున్నాడు హైదరాబాద్కు చెందిన విజయ్. ఏదో ఒక ఆహారంతో ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టలేమనే వారి కోసం పౌష్టికాహారాన్ని అందించే సంస్థను స్థాపించాడు
0 Comments